అధికారులు, ప్రజా ప్రతినిధులంతా కలిసి హరితహారాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులకు హరితహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొక్కలను నాటడం మాత్రమే కాదని, వాటిని పేంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. పటాన్చెరు వంటి కాలుష్య ప్రాంతంలో మొక్కలు పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.
మొక్కలు పెంచండి.. కాలుష్యాన్ని తగ్గించండి
సంగారెడ్డి జిల్లాలో అధికారులు, ప్రజా ప్రతినిధులంతా కలిసి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు.
మొక్కలు పెంచండి.. కాలుష్యాన్ని తగ్గించండి