'పిడుగుపడి ఐదు పశువులు మృతి' - NYALAKAL MANDAL
సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం న్యమతాబాద్లో ఐదు పశువులు మృతి చెందాయి. పశువులు చనిపోవడం వల్ల తాము నష్టపోయామని కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ మోస్తరు నుంచి భారీ వర్షంతో వాగుల్లోకి చేరుతున్న నీరు
పిడుగు పడి ఐదు పశువులు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం న్యమతాబాద్లో చోటు చేసుకుంది. ఇద్దరు కాపరులు గాయపడ్డారు. పశువులతో చెట్టు కింద ఉన్న సమయంలో ఆకస్మికంగా పిడుగుపడిందని క్షతగాత్రులు తెలిపారు.