'ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి అక్కడే పరీక్షలు'
'ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి అక్కడే పరీక్షలు' - సరిహద్దుల్లో పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు
లాక్డౌన్ సడలింపులతో వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు పనులు వెతుక్కుంటూ వెళ్లిన తెలంగాణ ప్రజలు సైతం సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని పరీక్షించిన తర్వాతే అధికారులు రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. సరిహద్దుల్లో చేస్తున్న పరీక్షలు, అధికారులు చేపడుతున్న జాగ్రత్తలు వంటి అంశాలపై తెలంగాణ-కర్నాటక సరిహద్దులోని సంగారెడ్డి జిల్లా చిరాగ్ పల్లి చెక్‌పోస్ట్ ఇన్ఛార్జ్ మల్లేషంతో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.

'ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి అక్కడే పరీక్షలు'