నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీసులు.. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక ఆపరేషన్ను నిర్వహించారు. రాత్రి 9:30గంటలకు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.
తెల్లవారుజాము దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు - drank and drive shikshalu
సంగారెడ్డి పోలీసులు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. రాత్రి 9:30గంటలకు మొదలైన తనిఖీలు.. తెల్లవారు జాము వరకు కొనసాగాయి.
Drunk and drive checks continued until dawn in sangareddy
పరిమితికి మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారు జాము వరకు ఈ తనిఖీలు కొనసాగాయి.
ఇదీ చదవండి:సైబరాబాద్ పరిధిలో సీపీ 'డ్రంక్ అండ్ డ్రైవ్' తనిఖీలు