ఎవరికి వారు స్వయం ఉపాధి కల్పించుకుని వారి జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని ఉపసభాపతి పద్మారావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఏర్పాటుచేసిన పిస్తా హౌస్‌ను ఆయన ప్రారంభించారు.
పిస్తా హౌస్‌ను ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావు - deputy speaker padmarao
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పిస్తాహౌస్‌ను ఉపసభాపతి పద్మారావు ప్రారంభించారు. స్వయం ఉపాధి కల్పించుకుని ఎవరికి వారు జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
పిస్తా హౌస్‌ను ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావు
తన స్నేహితులకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉండటం మంచి విషయమని, దినదినాభివృద్ధి చెందాలని పద్మారావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఆ పోలీసులపై న్యాయ విచారణ చేపట్టాలి: కుంతియా
Last Updated : Dec 30, 2019, 8:43 AM IST