తెలంగాణ

telangana

ETV Bharat / state

గంగమ్మ ఒడికి గణనాథుడు... - జహీరాబాద్

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్​లో వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.

సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు

By

Published : Sep 13, 2019, 11:25 AM IST

సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా సాగాయి. గణనాథుడిని 11 రోజులపాటు భక్తిశ్రద్ధలతో కొలిచిన నిర్వాహకులు... ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో నిమజ్జనానికి తరలించారు. మహిళలు, యువతుల దాండియా, కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఓ భక్తుడు సైకిల్ పై హెల్మెట్ పెట్టుకుని వినాయకున్ని నిమజ్జనానికి తరలించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details