తెలంగాణ

telangana

ETV Bharat / state

మళ్లీ మోదీ అధికారంలోకి రావడం ఖాయం: కిషన్​రెడ్డి - bjp

మళ్లీ మోదీ అధికారంలోకి రావడం ఖాయమని కిషన్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ప్రతిపక్షాలు భాజపా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు.

మళ్లీ మోదీ అధికారంలోకి రావడం ఖాయం

By

Published : Apr 16, 2019, 4:04 PM IST

కేంద్రంలో మరోమారు మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర భాజపా నేత కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బీదర్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్​లో చంద్రబాబుకు ఓటమి తప్పదనే భయంతోనే మోదీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

మళ్లీ మోదీ అధికారంలోకి రావడం ఖాయం

ABOUT THE AUTHOR

...view details