తెలంగాణ

telangana

ETV Bharat / state

భెల్​​ బస్​ డిపోను పరిశీలించిన మాదాపూర్​ డీసీపీ - భెల్​ బస్​ డిపో

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం భెల్​ డిపో వద్ద పరిస్థితిని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్​ పరిశీలించి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

bhel-bus-dipo-visited-by-madapur-dcp
భెల్​ బస్​ డిపోను సంద్శించిన మాదాపూర్​ డీసీపీ

By

Published : Nov 26, 2019, 2:07 PM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం భెల్ బస్ డిపోని మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వరావు తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితిని డిపో డీఎం సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకునేందుకు ఎటువంటి ఆదేశాలు లేకపోవడం వల్ల డిపోల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతాచర్యలను తీసుకున్నారు.

భెల్​ బస్​ డిపోను సంద్శించిన మాదాపూర్​ డీసీపీ

ABOUT THE AUTHOR

...view details