తెలంగాణ

telangana

ETV Bharat / state

అంగన్​వాడీల్లో సామూహిక అక్షరాభ్యాసాలు - anganvadi

సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండలో సర్పంచ్​ ధరణి, అంగన్​వాడీ సిబ్బంది, చిన్నారులతో కలిసి ప్రదర్శన జరిపారు. అంగన్​వాడీల్లో పిల్లల చేరిక కోసం అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు.

సామూహిక అక్షరాభ్యాసాలు

By

Published : Jun 11, 2019, 4:17 PM IST

ప్రైవేట్​ పాఠశాలలకు దీటుగా అంగన్​వాడిల్లో పిల్లలను చేరిక కోసం ర్యాలీలు, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండలో సర్పంచ్​ ధరణి, అంగన్​వాడి సిబ్బంది, చిన్నారులతో అవగాహన ర్యాలీ తీశారు. పిల్లలతో అక్షరాభ్యాసాలు చేయించారు. పటాన్​చెరు ఐసీడీఎస్ కార్యాలయం పరిధిలో 198 సెంటర్లో ప్రతి రోజు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి ఒత్తిడి లేకుండాచిన్నారులకు ఆంగ్ల మాధ్యమం అందిస్తున్నామన్నారు. పిల్లలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.

అంగన్​వాడీల్లో సామూహిక అక్షరాభ్యాసాలు
ఇవీ చూడండి: ప్రపంచకప్​ నుంచి శిఖర్​ ధావన్​​ ఔట్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details