తెలంగాణ

telangana

ETV Bharat / state

'నవంబర్​ తర్వాత అందరి ఇంటికి వస్తా' - సంగారెడ్డి

సంగారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే... నవంబర్​ తర్వాత ఇంటింటికి తిరిగి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

'నవంబర్​ తర్వాత అందరి ఇంటికి వస్తా'

By

Published : Apr 14, 2019, 9:17 PM IST

సంగారెడ్డి పట్టణంలో దశరథ తనయుని కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక శాసనసభ్యుడు జగ్గారెడ్డి ఆధ్వరంలో కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. సీతారాముల ఆలయ ప్రాంగణం విద్యుత్​ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సంగారెడ్డి ప్రజలపై రామచంద్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఆలయంతో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు.

'నవంబర్​ తర్వాత అందరి ఇంటికి వస్తా'

ఇవీ చూడండి: కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

ABOUT THE AUTHOR

...view details