తెలంగాణ

telangana

ETV Bharat / state

3 Persons Killed as Tractor Overturns Sangareddy : మంజీరా నదిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌.. ముగ్గురు మృతి - 3 Persons killed as Tractor Overturns

3 Persons killed as Tractor Overturns Sanga Reddy
3 Persons killed as Tractor Overturns

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2023, 4:24 PM IST

16:10 October 21

3 Persons killed as Tractor Overturns Sangareddy : మంజీరా నదిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌.. ముగ్గురు మృతి

3 Persons killed as Tractor Overturns Sangareddy :సంగారెడ్డి జిల్లాలోవిషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ స్టీరింగ్ రాడ్డు విరిగి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Accident News in Sangareddy Today :స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామానికి చెందిన మంగలి గోపాల్ (30), ఈటల రమణ (45), ఎంపల్లి మల్లేశ్​ (30) వేరే ట్రాక్టర్ మరమ్మతుల కోసం సదాశివపేట నుంచి కొల్కూర్ గ్రామానికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామ శివారులో ట్రాక్టర్ స్టీరింగ్ విరిగి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులను శవ పరీక్షల కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Father and Daughter Died in Train Accident : బాసర అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా రైలు ప్రమాదం.. తండ్రీకూతుళ్ల దుర్మరణం

Road Accident at Indalwai : ఇందల్​వాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు వలస కూలీల మృత్యువాత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details