ఫిర్ ఏక్‌బార్... మోదీ సర్కార్: రామచంద్రరావు - mp candidate
మల్కాజిగిరి భాజపా అభ్యర్థి రామచంద్రరావు కొత్తపేట, సరూర్‌నగర్‌లో ప్రచారం నిర్వహించారు. కొత్తపేట వీఎం హోమ్‌లో వాకర్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
రామచంద్రరావు ప్రచారం
ఇవీ చూడండి:తెరాసది సీట్ల రాజకీయం: సోయం బాపురావు
Last Updated : Mar 27, 2019, 12:40 PM IST