రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లిలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మంచనున్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి భూమి పూజ చేశారు.
రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త పంచాయతీ ఆఫీసుకు భూమిపూజ - రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త పంచాయతీ ఆఫీసుకు శంకుస్థాపన
రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నాగన్పల్లిలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త పంచాయతీ ఆఫీసుకు భూమిపూజ
అనంతరం హరితహారంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. గ్రామాన్ని రామోజీ ఫౌండేషన్ ఛైర్మన్ రామోజీరావు దత్తత తీసుకోవడంపై ఎమ్మెల్యే మంచిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్లెలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల