60 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి ఆరేళ్లలో చేసి చూపించిన గొప్ప నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శంషాబాద్ పట్టణంలోని కాముని చెరువు కాల్వ పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు విదేశాల్లో మంచి స్పందన ఉందని ప్రకాష్ గౌడ్ తెలిపారు.
'తెలంగాణ పథకాలకు విదేశాల్లో మంచి స్పందన' - prakash goud
60 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి ఆరేళ్లలో చేసి చూపించిన గొప్ప నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు విదేశాల్లో మంచి స్పందన ఉందని తెలిపారు.
trs