రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటలైనా... పోలింగ్ కేంద్రాల వద్దకు ఒక్కొక్కరుగా ఓటర్లు చేరుకుంటున్నారు.
మందకొడిగా మణికొండ పురపాలిక ఓటింగ్ - telangana municipal election polling
రంగారెడ్డి జిల్లా మణికొండ పురపాలిక పరిధిలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఇరవై వార్డుల్లో 60 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మందకొడిగా మణికొండ పురపాలిక ఓటింగ్
మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 40వేల మంది ఓటర్లున్నారు. అరవై పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.