తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​ బతిమాలితేనే రాజకీయాల్లోకి వచ్చా: విశ్వేశ్వర్​ రెడ్డి - congress mp

కేటీఆర్​ బతిమాలితేనే రాజకీయాల్లోకి వచ్చానని చేవెళ్ల కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి అన్నారు. కేసీఆర్​ రంగారెడ్డి జిల్లాకు ఏమి చేయలేదనే తెరాస నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు.

కొండా విశ్వేశ్వర్​ రెడ్డి

By

Published : Mar 21, 2019, 4:23 PM IST

Updated : Mar 21, 2019, 4:47 PM IST

రంగారెడ్డి రాజకీయాల్లో జరుగుతున్న మార్పులేంటి..? సబితా ఇంద్రారెడ్డి గులాబీ పార్టీలో చేరడంపై కొండా ఏమనుకుంటున్నారు? చేవెళ్లలో గెలుపు నాదే అంటున్న కాంగ్రెస్​ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

కొండా విశ్వేశ్వర్​ రెడ్డితో ముఖాముఖి
Last Updated : Mar 21, 2019, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details