తెలంగాణ

telangana

ETV Bharat / state

'జాతీయ పార్టీ ఎంపీలతోనే అభివృద్ధి సాధ్యం' - reddy

"చేవెళ్ల నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నా. నాకు సాధ్యమైన పనులన్నీ చేశా. కానీ... ప్రాంతీయ పార్టీ ఎంపీగా కాకుండా జాతీయపార్టీ ఎంపీగా ఉంటే ఇంకా ఎంతో అభివృద్ధి  చేసే అవకాశం దొరుకుతుంది"--- కొండా విశ్వేశ్వర్ రెడ్డి

3 లక్షల మెజారిటీతో గెలుస్తా

By

Published : Mar 22, 2019, 6:35 PM IST

ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీ ఎంపీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. నేతలు, కార్యకర్తలతో నామినేషన్​ వేసిన ఆయన... రంగారెడ్డి జిల్లాకు సాగునీటి కోసం ఎవరితోనైనా పోరాటం చేస్తానన్నారు. చేవెళ్ల నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందినా.. కేవలం 8 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఉండటం బాధ కల్గిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో 3 లక్షల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

3 లక్షల మెజారిటీతో గెలుస్తా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details