కార్తికమాసాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని ఆలయాల్లో ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. హైదరాబాద్ నగర శివారు మహేశ్వరం మండలం ఘాటుపల్లిలో వీరహనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన వధూవరులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతులు వెలిగించారు.
ఘాటుపల్లి వీరహనుమాన్ ఆలయానికి పోటెత్తిన భక్తులు - KARTHIKA POURNAMI
కార్తికమాసం సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నగర శివారులోని ఘాటుపల్లిలో గల వీరహనుమాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి జ్యోతులు వెలిగించారు.
ఘాటుపల్లి వీరహనుమాన్ ఆలయానికి పోటెత్తిన భక్తులు