తెలంగాణ

telangana

ETV Bharat / state

మేమింతే..! - ప్రభుత్వ ఉద్యోగులు

ఉదయం 11 గంటలైనా ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా ఉంటున్నాయి... రెవెన్యూ, ఇతర అధికారులు సమయానికి రావడం లేదు.

ఉద్యోగులు రాక ఖళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు

By

Published : Feb 13, 2019, 8:40 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. . ఉదయం 10 గంటలకు రావాల్సిన సిబ్బంది 11 గంటలైనా రాలేదు. ఆర్డీఓ, తహసీల్దార్​ కార్యాలయాల్లో ఒకరిద్దరు తప్ప మిగతా సిబ్బంది హాజరు కాలేదు. అక్కడా దాదాపు ఖాళీ కుర్చీలే స్వాగతం పలికాయి.

ఉద్యోగులు రాక ఖళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు
సమస్యలతో వచ్చిన ప్రజలు ఉద్యోగుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అన్నీ కార్యాలయాల్లో ఇలానే ఉందని మండిపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details