తెలంగాణ

telangana

ETV Bharat / state

పదోతరగతి విద్యార్థిని బలవన్మరణం.. వేధింపులే కారణం - love affairs leads girl suicide

రంగారెడ్డి జిల్లా వీరన్నపేట గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో యువకుని వేధింపులు తాళలేక బాలిక మృతిచెందినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

పదోతరగతి విద్యార్థి బలవన్మరణం

By

Published : Jul 16, 2019, 6:10 PM IST

Updated : Jul 16, 2019, 7:59 PM IST

వేధింపులు ఓ బాలిక నిండు ప్రాణాన్ని బలికొన్నాయి. ప్రేమ పేరుతో యువకుని ఆగడాలు తాళలేక పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన రాజేశ్వరి పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన నరేష్​ ప్రేమ పేరుతో బాలిక వెంటపడడం ప్రారంభించాడు. యువకుని వేధింపులు తట్టుకోలేక.. తన బాధను ఇతరులతో పంచుకోలేక బాలిక ఉరివేసుకొని బలవర్మరణానికి పాల్పడింది. యువకుని వేధింపులే కారణమంటూ పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

పదోతరగతి విద్యార్థి బలవన్మరణం

ఇవీ చూడండి: ' తొమ్మిదేళ్ల చిన్నారికి చిత్రహింసలు.. సవతితండ్రి కిరాతకం

Last Updated : Jul 16, 2019, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details