సంపద చేకూర్చే శ్రావణమాసం - రంగారెడ్డి
శ్రావణమాసాన్ని పురష్కరించుకొని చినజీయర్ స్వామి తన ఆశ్రమానికి వచ్చిన భక్తులతో మాట్లాడారు. శుక్రవారం ఈ మాసం ప్రారంభమవడం శుభప్రదమని అన్నారు.
సంపద చేకూర్చే శ్రావణమాసం
శుక్రవారం శ్రావణ మాసం ప్రారంభమవ్వడం ఎంతో శుభప్రదమని, అందరికి సంపదలు చేకూరుస్తుందని చినజీయర్ స్వామి తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని తన ఆశ్రమంలో శ్రావణమాసం విశిష్టతను వివరించారు.
- ఇదీ చూడండి : కేటీఆర్ ఆకస్మిక తనిఖీ... అనుకోకుండా ఓ సెల్ఫీ