తెలంగాణ

telangana

By

Published : Jan 16, 2020, 12:40 PM IST

ETV Bharat / state

'ఆ అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది'

మున్సిపల్​ ఎన్నికల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్​ పురపాలిక పరిధిలోని కోహెడలో భాజపా అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

bjp candidates campaign for municipal elections in rangareddy district
'ఆ అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది'

'ఆ అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది'

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్​ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో భాజపా ప్రచార వేగం పెంచింది. రెండో వార్డులోని కమలం అభ్యర్థి బూర మహేశ్​ తెరాస, కాంగ్రెస్​ అభ్యర్థులకు దీటుగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

వార్డులోని గడప గడప తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎంపీటీసీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : ప్రమాదకరమైన క్యాన్సర్​కు త్వరలో అద్భుతమైన​ చికిత్స

ABOUT THE AUTHOR

...view details