తెలంగాణ

telangana

ETV Bharat / state

అమీర్​పేట్​ డివిజన్​లో భాజపా అభ్యర్థి విజయకేతనం - అమీర్​పేట్​ డివిజన్​

గ్రేటర్​ ఎన్నికల ఫలితాల్లో అమీర్​పేట్​ డివిజన్​లో భాజపా అభ్యర్థి కేతినేని సరళ విజయం సాధించారు. ఏ ఎజెండాతో ప్రజలకు వాగ్దానం చేశామో దానికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు.

bjp candidate sarala won in ameerpet division
అమీర్​పేట్​ డివిజన్​లో భాజపా అభ్యర్థి విజయకేతనం

By

Published : Dec 4, 2020, 7:15 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అమీర్​పేట్​ డివిజన్​ నుంచి భాజపా అభ్యర్థి కేతినేని సరళ గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని సరళ హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

భాజపా ఆశయసాధనకు కృషి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

అమీర్​పేట్​ డివిజన్​లో భాజపా అభ్యర్థి విజయకేతనం

ఇదీ చదవండి:యూత్​ కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ముగ్గురు అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details