ఎంపీటీసీ సభ్యులు నిర్ధేశిత సమాయనికి హాజరు కానందున రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్, మాడ్గుల మండలాల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ప్రణాళిక విడుదల చేసినప్పటికీ... నిబంధనలు కూడా పాటించనందున వాయిదా వేస్తున్నట్లు ఆయా మండలాల ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి, వారి సూచన మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కోరం లేక ఎంపీపీ ఎన్నిక వాయిదా - mpp
రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్, మాడ్గుల మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. కోరం సభ్యులు లేకపోవటం వల్ల ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
కోరం లేక ఎంపీపీ ఎన్నిక వాయిదా