తెలంగాణ

telangana

ETV Bharat / state

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జయప్రద - actress jayaprada participated in republic day celebrations

రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో.. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు సినీనటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు.

actress jayaprada participated in republic day celebrations
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సినీ నటి

By

Published : Jan 27, 2021, 8:45 AM IST

గణతంత్ర దినోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో అట్టహాసంగా నిర్వహించారు.

అందించారు..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. బండ్లగూడలో ఏర్పాటు చేసిన పలు సామాజిక సేవ కార్యక్రమంలో సినీనటి, మాజీ ఎంపీ జయప్రద పాల్గొన్నారు. ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్​తో కలిసి.. వికలాంగులకు, కంటి చూపు సరిగాలేని 159 మందికి చేతికర్రలను అందించారు. స్వయం ఉపాధి కోసం 25 మంది మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు.

ఇదీ చదవండి:ఎర్రకోట మీద ఎగిరిన జెండా ఏంటి?

ABOUT THE AUTHOR

...view details