రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి వద్ద ఓ డీసీఎం కారుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా... మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనను గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
కారు - డీసీఎం ఢీ... ఇద్దరు యువకులు మృతి - కారు డీసీఎం ఢీ...
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి వద్ద ఓ డీసీఎం కారుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా... మరో నలుగురికి తీవ్ర గాయాలపాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కారు డీసీఎం ఢీ... ఇద్దరు యువకులు మృతి