రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన గౌడ లక్ష్మి ప్రతి శుక్రవారం డ్రైడేను పాటిస్తూ అందరిని ఆకర్షిస్తోంది. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించాలని తన ఇంటి ముందున్న గోడకు ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. నీటిని సంరక్షించాలనే ఉద్దేశంతో వీరి కుటుంబ సభ్యులు ఇంటి ముందు ఇంకుడు గుంత నిర్మించారు. పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ఇంటికి వచ్చిన వారికి అవగాహన కల్పిస్తున్నారు.
పారిశుద్ధ్యంలో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా - laxmi
పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా ఓ మహిళ ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తోంది. దోమల నివారణకు సంబంధించి చక్రం రూపంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, పారిశుద్ధ్యం..భూగర్భ జలాల పెంచుకోవాలని స్పూర్తిగా నిలుస్తోంది సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన గౌడ లక్ష్మి.
దంపతలు