తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి అజెండాతో ముందుకెళ్తాం: బండి సంజయ్​

ఎన్నికలయ్యే వరకు మాత్రమే పార్టీల జెండాలని ఆ తర్వాత అభివృద్ధి అజెండాతో ముందుకెళ్తామని కరీంనగర్​ లోక్​సభ భాజపా అభ్యర్థిగా విజయం సాధించిన బండి సంజయ్​ తెలిపారు. వేములవాడ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

అభివృద్ధి అజెండాతో ముందుకెళ్తాం: బండి సంజయ్​

By

Published : May 24, 2019, 12:27 PM IST

Updated : May 24, 2019, 12:33 PM IST

వేములవాడ రాజన్న ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కరీంనగర్​ లోక్​సభ స్థానం నుంచి గెలుపొందిన భాజపా అభ్యర్థి బండి సంజయ్​ అన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలయ్యే వరకే రాజకీయాలని..ఆ తర్వాత అభిృద్ధి అజెండాతో ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని పేర్కొన్నారు.

అభివృద్ధి అజెండాతో ముందుకెళ్తాం: బండి సంజయ్​
Last Updated : May 24, 2019, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details