సిరిసిల్ల రాజన్నలో 'తెరాస' వేడుకలు - trs
సిరిసిల్లలో తెరాస ఆవిర్భావ దినోత్సవం జరిగింది. జిల్లా కేంద్రంతోపాటు తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిస ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లిలో వేడుకలు జరిపారు.
తెరాస నాయకులు
తెరాస 18 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్లతోపాటు జిల్లాలోని తంగళ్ళపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లిలో ఘనంగా జరిపారు. తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్లో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఆకునూరి శంకరయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు.
Last Updated : Apr 27, 2019, 6:29 PM IST