రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం గర్శకుర్తిలో తేనెటీగల దాడిలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లగా ఒక్క సారిగా తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల గాడిలో తీవ్రగాయాలై ఒకరు చనిపోయారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
అంత్యక్రియలకు వెళ్తే..తేనెతీగలు చంపేశాయి.. - sirisilla
అంత్యక్రియలకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేయడం వల్ల ఒకరు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గర్శకుర్తిలో జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స పొందుతున్న బాధితులు