ఈ పథకం కింద జల సంరక్షణను సమర్థంగా నిర్వహించినందుకు గానూ తెలంగాణ.. దేశంలోనే ద్వితీయ స్థానంతో పురస్కారం దక్కించుకుంది. ఉపాధి హమీ పథకం అమలులో రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలు అవార్డులు పొందాయి. గ్రామ పంచాయతీ, వ్యక్తిగత బ్లాక్ విభాగాల్లోనూ రాష్ట్రానికి పురస్కారం లభించింది.
ఉపాధి హామీ అమలులో రాష్ట్రానికి 9 పురస్కారాలు - రాజన్న సిరిసిల్ల
జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రానికి వివిధ భాగాల్లో 9 అవార్డులు దక్కాయి. దిల్లీలోని పూసా విశ్వ విద్యాలయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ చేతుల మీదుగా అధికారులు పురస్కారాలు అందుకున్నారు.
ఉపాధి హామీ అమలులో రాష్ట్రానికి 9 పురస్కారాలు
ఇవీ చూడండి: మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీ సమావేశం
Last Updated : Dec 19, 2019, 8:56 PM IST
TAGGED:
telangana state got 9 awards