ETV Bharat / city

మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీ సమావేశం - meeting at pragathibhavan regarding shrc committe

మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీ సమావేశం
మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీ సమావేశం
author img

By

Published : Dec 19, 2019, 2:25 PM IST

Updated : Dec 19, 2019, 3:45 PM IST

14:24 December 19

హైదరాబాద్​లోని ప్రగతి భవన్‌లో మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీ, లోకాయుక్త ఎంపిక కమిటీ సమావేశం జరుగుతోంది. సీఎం కేసీఆర్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మజ్లిస్ ఎమ్మెల్యే పాషాఖాద్రీ, ఎమ్మెల్సీ అమీనుల్ జాఫ్రీ హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోకాయుక్త, మానవహక్కుల సంఘం కమిటీలను ఎంపిక చేసే అవకాశం ఉంది. 
 
New Delhi, Dec 19 (ANI): To make your music consumption pattern more personalised, YouTube Music has introduced a shelf of three new mixes. The new personalised mixes include a Discover Mix, updated every Wednesday, New Release Mix, updated every Friday, and Your Mix, the official blog notes. The new playlists will be updated regularly and use your listening history to create a fresh guide of personalised content every week.
Last Updated : Dec 19, 2019, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.