తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నామినేషన్ల సందడి - nominations

ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడత నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. శ్రేణులతో కలిసి ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్​ దాఖలు చేయడానికి కేంద్రాలకు చేరుకుంటున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు

By

Published : Apr 26, 2019, 3:55 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ నామినేషన్లు ప్రారంభమయ్యాయి. తంగపళ్లి నుంచి తెరాస జడ్పీటీసీ అభ్యర్థిగా మంజుల నామపత్రాలు దాఖలు చేశారు. పలు పార్టీల అభ్యర్థులు ర్యాలీగా కార్యాలయాల వద్దకు చేరుకుంటున్నారు. శుక్రవారం మంచి ముహూర్తం కావడం వల్ల నామినేషన్​ వేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details