సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం, రెవెన్యూ కార్యాలయ భవనం, వీధి దీపాలను కేటీఆర్ ప్రారంభించారు.
సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం - ktr inaugurate paddy centre
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, తెరాస నేతలు, తదితరులు హాజరయ్యారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్
ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ భవనానికి ఆయన శంకుస్థాపన చేసి.. గ్రామ సంతను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, తెరాస నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'పబ్లు, మద్యం దుకాణాలే ముఖ్యమా? ప్రజల ప్రాణాలు కాదా'