ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
'కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ అభివృద్ధి' - పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
దాతల సహకారంతో గ్రామపంచాయతీలు అభివృద్ధిలో ముందుకు సాగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పర్యటించిన మంత్రి నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను అందించారు. శక్తి సంఘ సభ్యులకు మంజూరైన పది లక్షల చెక్కులను అందజేశారు.