తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్లలో ఘనంగా మే డే వేడుకలు

ప్రపంచ మే డే వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కార్మికులు ఘనంగా నిర్వహించారు. వివిధ కార్యాలయాల ఎదుట జెండా ఎగురవేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

ఘనంగా మే డే వేడుకలు

By

Published : May 1, 2019, 7:32 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్​, వీర్నపల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్​ కార్యాలయం వద్ద కార్మికులు, సంఘం నాయకులు కలిసి జెండా ఎగురవేసి సంబురాలను ప్రారంభించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

ఘనంగా మే డే వేడుకలు

ABOUT THE AUTHOR

...view details