సిరిసిల్లకు కేటీఆర్ - ktr
నేడు కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పేదలకు ఇళ్లపట్టాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొంటారు.
సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు అర్హత కలిగిన వారికి సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో ఇళ్లపట్టాలు ఇవ్వనున్నారు. సుమారు 3వేల మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
Last Updated : Feb 20, 2019, 10:22 AM IST