తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న ఆలయంలో హుండీల లెక్కింపు - COUNTING

భక్తులు రాజన్నకు సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కపెట్టారు. నగదు, బంగారం, వెండి రూపేన వచ్చిన కానుకలను లెక్కించారు.

రాజన్నకు ఎన్ని కానుకలొచ్చాయి..?

By

Published : Mar 17, 2019, 12:08 AM IST

రాజన్నకు ఎన్ని కానుకలొచ్చాయి..?
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో 16 రోజుల హుండీ ఆదాయం లెక్కించారు. మొత్తం కోటీ 43 లక్షలు నగదు, 280 గ్రాములు బంగారం , వెండి 1.6 కిలో కానుకలు అందినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details