తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న ఆలయానికి పెరిగిన రద్దీ - రాజన్న ఆలయం

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడం వల్ల అధికసంఖ్యలో భక్తులు దర్శనానికి తరలివస్తున్నారు. అధికారులు రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

రాజన్న ఆలయం

By

Published : Mar 11, 2019, 9:39 AM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. సాధారణ దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని శీఘ్రదర్శనం అమలు చేస్తున్నారు. ఆర్జిత సేవలు నిలిపేశారు.

ABOUT THE AUTHOR

...view details