ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం తరఫున నిరుపేదలు, నిరాశ్రయులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో యాచకులు, దినసరి కూలీలు ఇబ్బంది పడకుండా ప్రతి రోజు రెండు వందల మందికి భోజన వసతిని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భోజనం కోసం వచ్చే వారు క్యూలైన్లలో సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
రోజూ రెండు వందల మందికి అన్నదానం - రాజన్న ఆలయం
వేములవాడ రాజన్న ఆలయం తరఫున రోజూ రెండు వందల మంది నిరుపేదలకు అన్నదానం చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
రోజూ రెండు వందల మందికి అన్నదానం