తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్రీడం రన్​లో జిల్లా అధికారులు - 75 years of independence day

రాజన్న సిరిసిల్లా జిల్లాలో స్వాతంత్య్ర భారత అమృత మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా అధికారులు ఫ్రీడం రన్ నిర్వహించారు.

District officials held a Freedom Run this morning at the Rajanna Sirisilla district headquarters
ఫ్రీడం రన్​లో జిల్లా అధికారులు

By

Published : Mar 24, 2021, 10:32 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా అధికారులు ఈ రోజు ఉదయం ఫ్రీడం రన్ నిర్వహించారు. ఈ పరుగు బతుకమ్మ ఘాట్ నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించారు. అమృత మహోత్సవాలలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, సహాయ కలెక్టర్ సత్య ప్రసాద్,స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details