రాజన్న సిరిసిల్ల జిల్లా బోనాల గ్రామ మాజీ సర్పంచ్, ప్రముఖ ఆర్కిటెక్ట్, సమాజ సేవకులు ఏనుగుల యశస్వి ఆకస్మిక మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. మృతుని సతీమణి ప్రణీతతో ఫోన్లో మాట్లాడి.. తన సానుభూతిని తెలిపారు. ఏనుగుల యశస్వి వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి, సామాజిక కార్యక్రమాల ద్వారా అనేక సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించారని అన్నారు.
ఆర్కిటెక్ట్ యశస్వి మృతిపట్ల దత్తాత్రేయ సంతాపం - telangana news updates
ఆర్కిటెక్ట్ యశస్వి మృతిపట్ల దత్తాత్రేయ సంతాపం ప్రకటించారు. మృతుని భార్యతో ఫోన్లో మాట్లాడి సానుభూతిని తెలిపారు.
ఆర్కిటెక్ట్ యశస్వి మృతిపట్ల దత్తాత్రేయ సంతాపం