తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన కలెక్టరేట్ ఉద్యోగులు - RAJANNA SIRICILLA DISTRICT

రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీఓ మద్దతు తెలిపింది.

వెంటనే కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను తీర్చాలి : టీఎన్జీఓ

By

Published : Oct 19, 2019, 3:23 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద టీఎస్ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీఓ సంఘీభావం తెలిపింది. భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీఓ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

వెంటనే కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను తీర్చాలి : టీఎన్జీఓ
ఇవీ చూడండి : మైసమ్మ తల్లీ.. కేసీఆర్ మనసు మారాలి..

ABOUT THE AUTHOR

...view details