తెలంగాణ

telangana

ETV Bharat / state

నీలకంఠుని దర్శనానికి బారులు తీరిన భక్తులు - bhaktuala raddi in vemulavada

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

నీలకంఠుని దర్శనానికి బారులు తీరిన భక్తులు

By

Published : Apr 29, 2019, 1:34 PM IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం శివభక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం పరమేశ్వరునికి ప్రీతి పాత్రమైన రోజు కావడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ధర్మగుండంలో స్నానాలు చేసి ముక్కంటి దర్శనానికి క్యూలో బారులు తీరారు. రద్దీ ఎక్కువ ఉండటం వల్ల ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్రదర్శనం అమలు చేశారు.

నీలకంఠుని దర్శనానికి బారులు తీరిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details