రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తాళ్లపల్లిలో మిషన్ భగీరథ పైపు లైన్ లీకేజీతో నీరు వృథాగా పోయింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో నీరు ఏరులై పారింది. అధికారులు స్పందించి లీకేజీని సరిచేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు.
మిషన్ భగీరథ పైపు లైను లీకేజీ - officers
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని మిషన్ భగీరథ పైపు లైను నీరు వృథాగా పోయింది. సంబంధిత అధికారుల పట్టించుకోకపోవడం వల్ల రోడ్డుపై నీరు ఏరులై పారింది.
మిషన్ భగీరథ పైపు లైను లీకేజీ