నామపత్రాలు దాఖలు చేసిన వెంకటేశ్ నేతకాని - minister
తెరాస పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వెంకటేశ్ నేతకాని నామపత్రాలు దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా మంత్రి కొప్పుల, పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.
నామినేషన్ దాఖలు చేసిన పెద్దపల్లి తెరాస అభ్యర్థి
ఇవీ చూడండి:తలసాని కుమారుడి భారీ నామినేషన్ ర్యాలీ