తెలంగాణ

telangana

ETV Bharat / state

పురపాలక ఎన్నికల్లోనూ తెరాసదే విజయంః పుట్టమధు - trs

రాష్ట్రవ్యాప్తంగా తెరాస సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోంది. పెద్దపల్లి జిల్లా మంథనిలో గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదు పత్రం అందిస్తున్న పుట్ట మధు

By

Published : Jul 2, 2019, 6:31 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు, గులాబీ పార్టీ జిల్లా పరిశీలకులు కర్ర శ్రీహరి పాల్గొన్నారు. తెరాస సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని, బీమా సౌకర్యం కూడా ఉంటుందని పుట్ట మధు అన్నారు. కేసీఆర్​ ఆలోచనలతో రాష్ట్రం దూసుకుపోతుందని తెలిపారు. పురపాలక ఎన్నికల్లో తెరాస గెలుస్తుందని జోస్యం చెప్పారు.

పురపాలక ఎన్నికల్లోనూ తెరాసదే విజయంః పుట్టమధు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details