పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ మహాగణాధిపతి దేవాలయంలో సంకట చతుర్థి వేడుకల ఘనంగా నిర్వహించారు. వేకువ జాము నుంచే భక్తలతో ఆలయం ప్రాంగణం ధూపదీప నైవేద్యాలతో కళకళలాడింది.
ఘనంగా సంకట చతుర్థి వేడుకలు - latest news of sankata chaturdi
పెద్దపెల్లి జిల్లా మంథనిలోని ప్రాచీనమైన శ్రీ మహాగణాధిపతి దేవాలయంలో సంకట చతుర్థిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఘనంగా సంకట చతుర్థి వేడకులు
సంకట చతుర్థి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఇదీ చూడండి: 'హామీలు నెరవేర్చిన ఒక్క మున్సిపాలిటీ ఉన్నా ఏకగ్రీవం చేస్తాం'