పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ప్రభుత్వ అనుమతి పొందని మను అగ్రిటెక్ విత్తనాల కంపెనీని వ్యవసాయ విజిలెన్స్ అధికారులకు సీజ్ చేశారు. వాహనంలో విత్తనాలను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఆ కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
ప్రైవేటు విత్తనాల కంపెనీ సీజ్ - పెద్దపల్లి జిల్లా తాజా వార్త
అనుమతి లేని ఓ ఎరువుల కంపెనీని అధికారులు సీజ్ చేశారు.
ఓ ప్రైవేటు విత్తనాల కంపెనీ సీజ్