తెలంగాణ

telangana

ETV Bharat / state

మంథని నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసును ప్రారంభించిన పుట్ట మధు - putta madhu latest news

ఆంధ్రప్రదేశ్​లోని ధర్మవరానికి మంథని నుంచి నూతన బస్సు సర్వీసును జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ప్రారంభించారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మంథని ఆర్టీసి డిపో మేనేజర్ తెలిపారు.

New super luxury bus from Manthani bus stand to Dharmavaram in Andhra Pradesh
మంథని నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసును ప్రారంభించిన పుట్ట మధు

By

Published : Dec 23, 2020, 6:43 PM IST

మంథని బస్టాండ్​ నుంచి ఆంధ్రప్రదేశ్​లోని ధర్మవరానికి నూతన సూపర్ లగ్జరీ బస్ సర్వీస్​ మొదలైంది. ​దీన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజ ప్రారంభించారు.

ఈ బస్సు మంథని నుంచి ప్రతిరోజు సాయంత్రం 4.00 గంటలకు ప్రారంభమై ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ధర్మవరం చేరుకుంటుందని డిపో మేనేజర్ తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:దిగొచ్చిన పసిడి, వెండి- నేటి ధరలివే..

ABOUT THE AUTHOR

...view details